header ads

మన్నల్ని Motivate చేసే 9 విషయాలు

 మన్నల్ని Motivate చేసే 9 విషయాలు 

మన జీవితంలో Motivation కి ప్రధమ స్థానం అని చెప్పవచ్చు. మనం Low అయినప్పుడు మనస్సు బాగా లేనప్పుడు Work మీద Focus కొలిపోయినపుడు ,మన Life లో జరగకూడని ఒక  విషయం జరిగినప్పుడు, ఒక చేదు అనుభవం చవిచూసినప్పుడు, ఇలా ఎన్నో విధాలుగా మనం Demotive అవుతూ ఉంటాం. అలాంటి కష్ట సమయంలో మన్నల్ని మనం Self గా ఎలా Motivate చేసుకోవాలి.

మన్నల్ని Motivate చేసే 9 విషయాలు


1. దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి 

ప్రేరణ అనేది మనకు చాలా అవసరం మన రోజు వారి జీవితంలో కొన్ని పరిస్థితుల వలన Low గా Feel అవుతూ ఉంటాం. అలా అవటానికి అనేక కారణాలు ఉన్న మనం వాటిని అదిగిమించి ప్రయత్నిస్తున్న క్రమంలో మనకు ఒక ప్రేరణ అవసరం అలాంటి ప్రేరణ దొరకాలంటే మొదటిగా మనం దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. లక్ష్యం అనేది మనకు ఎలాంటి ప్రేరణ ఇస్తుంది అంటే మనకు అవసరం అయినప్పుడు Boostup ఇవ్వడానికి విన్నూత్నంగా ఆలోచించడానికి ఇది అవసరం అవుతుంది దీర్ఘకాలిక లక్ష్యం ద్వారా మనదైన శైలిలో నిరూపించుకుంటూ రోజు ప్రేరణతో ముందుకు కొనసాగించగలం. 

2.Mile Stone 

దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు మనం అందులో రోజు వారి Mile రాళ్లను ఏర్పాటుచేసుకోవాలి ఎందుకంటే మన లక్ష్య సాధన క్రమంలో పెద్ద లక్ష్యం వైపుగా వెళ్తున్నప్పుడు దారిలో చిన్న చిన్న లక్ష్యాలు సాదిస్తూ ఒక్కో మెట్టు అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి . చిన్న చిన్న విషయాలు మనకు Positivity తో పాటు మనకు Boost Up ని కూడా ఇస్తాయి. కాల క్రమంగా మన జీవితంలోని పలు పరిస్థితుల వలన ఏర్పడిన బాధల పై నుంచి దృష్టిని కూడా ఇది దూరం చేస్తాయి . మనం రోజు వారి కొన్ని మైలు రాళ్లను పెట్టుకొని మన సామర్ధ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి . 

3 బలమైన పునాదిని నిర్మించుకోవాలి 

ప్రేరణ స్థాయిని పెంచడంలో కొన్ని పద్దతులను పాటించక తప్పదు. మనం లక్ష్యాన్ని ఎందుకు వేటాడుతున్నాం. ఎందుకు అంటే మనకు ఇష్టం అనే దాని పై మనకు Clarity కలిగి ఉండాలి. మనం ముందుకు వెళ్ళడానికి సులువుగాను మరింత బలంగాను ఆ Clarity దోహదం చేస్తోంది . మనం మన సమయాన్ని వెచ్చించేటప్పుడు ఆ సమయం విలువ ఎంత అని ప్రశ్నించుకోవాలి లేదంటే మన్నల్ని మనం మోసం చేసుకున్నట్టే . మన లక్ష్య సాధనకు బలమైన పునాది అవసరం ఎందుకంటే, ఒక కట్టడం నిలబడాలంటే బలమైన పునాది అవసరమైనట్టు, మనం లక్ష్యం యొక్క ఎత్తు, సామర్ధ్యం ,నిలకడ, ఇవన్నీ బలంగా ఉండాలంటే పునాది అవసరం. 

4.లక్ష్యానికి బహిరంగంగా కట్టుబడటం

మన అన్వేషణ ఎటు వైపో అనే దానికి చాల ప్రాముఖ్యత ఉంటుంది . కొన్నాళ్ళు కష్ట పడి అది రాకపోతే దాన్ని వదిలేసి మరొక లక్ష్యాన్ని పెట్టుకొని కొన్నాళ్ళు కష్ట పడి అది రాకపోతే మరొకటి అంటూ గమ్యం లేని లక్ష్యాలుగా మన లక్ష్యాలు ఉండకూడదు . 

మనం ఏదైనా చేయాలి అని Deside అయినప్పుడు అందరిముందు మన ఆలోచనలను పెట్టడం వలన మనం లక్ష్యానికి కట్టుబడి ఉంటూ సాధించే దాకా వదలం అందుకే లక్ష్యాన్ని బహిరంగంగా చెప్పుకోవాలి . 

5. ప్రేరణ కలిగించే వ్యక్తులను కలవాలి 

మనం ప్రేరణ కలిగించే వ్యక్తులను కలవటం వలన వారి అనుభవాలను పంచుకుంటారు మనం చేసే పనిలో విజయవంతమైన వారిని ఎంచుకోవాలి పూర్వ జ్ఞానాన్ని అస్వాదించాలి ఇది మనకు Daily Motivation ని ఇస్తుంది .

6.  మన విజయానికి ఇంధనాన్ని నింపుకోవాలి 

మన రోజు వారి ఆహారంలో ఏమి తీసుకోవాలో ఆలోచించుకోవాలి Fast Food కాకుండా చిన్న మార్పుతో Healthy Food తో Mentally Enargitic గ ఉండొచ్చు మన లక్ష్య సాధనకి మన శరీరం ఇంధనంగా పనిచేస్తుంది . 

7. మనల్ని మనం తెలుసుకోవాలి 

మనలో లోపాల్ని గురించి మనకు తప్ప ఎవరికి తెలియదు మన లక్ష్య సాధనకై వెళ్ళేటప్పుడు మనమేంటి మనకెందుకు ఇది మనకు సాధ్యమా మన సామర్థ్యం ఇదేనా వంటి ఆలోచనలకు సమాధానంగా మనం ఉండాలి. ఇందులో మనం ఎంత బాగా పని చేయగలం ఇది మన్నల్ని ఎక్కడికి చేరుస్తుంది అనే దానిపైన కూడా అవగాహన కలిగి ఉండాలి. మన్నల్ని మనం తెలుసుకున్నప్పుడే మన సామర్ద్యపు అంచులు తెలిసి మనం ముందుకు వెళ్ళగలం .

8. మన భయాల్ని అధిగమించాలి 

మనలోని భయాలు మన ప్రేరణను దూరం చేస్తాయి అందుకే ఆ భయాన్ని ఆదిగమించాలి మనలో ఆలోచనలే మన భయాలు అని గుర్తించుకోవాలి .

మనం చేయలేము మనకు ఇది సాధ్యం కాదు అని ఆలోచనల వల్లే భయం మొదలవుతుంది ఇలాంటి భయాలన్నిటికి సమాధానంగా మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆ భయాన్ని ప్రాలదోలి మన Stability ని నిరూపించుకోవాలి .

9. విజయాన్ని ఆస్వాదించాలి 

మన ప్రేరణలోని కష్టాలు నష్ఠాలు మనం చుసిన హెచ్చు తగ్గ్గులు ఏమి వృధా కావు వియం అనేది సులభం కాదు కానీ మన కష్టంతో దానిని చేరుకోవచ్చు మరియు దాన్ని అంచనా వేయవచ్చు విజయాన్ని సాధించిన తరువాత విజయాన్ని ఆస్వాదించాలి ఆలా చేయడం వలన మరో లక్ష్యానికి పునాది వేయాలి అని అనిపిస్తుంది గనుక .

Post a Comment

0 Comments