header ads

వెయ్యి ఏనుగుల బలం వచ్చే చిన్న కథ

 వెయ్యి ఏనుగుల బలం వచ్చే చిన్న కథ 

మనస్సుని కదిలించే సాధారణమైన కథ 

ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది వారిలో నిరాశగా కూర్చున్న ఒక అమ్మాయి తాన పేరు శక్తీ మధ్య తరగతి కుటంబం ఇద్దరు చెళ్ళళ్ళు తమ్ముడు తండ్రికి వచ్చే చిన్న పాటి జీతమే ఆధారం అలాంటి పరిస్థితుల్లో ఈ Job  చాల ముఖ్యం చాల ఇంటర్వ్యూలకు వెళ్లి అలసిపోయి ఈ జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుందాం అని అనుకుంది, ఒక్కొక్కరిని పిలుస్తున్నారు చివరిగా  శక్తీ ని పిలిచారు ఒక Manager కి ఉండవల్సిన హుందాతనం తన నడకలో కనపడేసరికి తనను Selact చేద్దాం అని కొందరు ఇంటర్వ్యూర్స్ అనుకున్నారు. తరువాత తనను కొన్ని ప్రశ్నలు అడిగారు తాను చకచకా సమాధానం చెప్పింది ఈ Job దాదాపు ఖాయం అని శక్తీ మనస్సులో అనుకుంది చివరికి ఇంటర్వ్యూ చేసే వాళ్లలో ఒక అయన సరే మీ విషయంలో మేము చాల సంతృప్తిగా ఉన్నాం, కానీ చివరిగా ఒక పరీక్షా అదుగో ఆ మూలాన ఒక లాకర్ ఉంది దాని బరువు సుమారు ఒక టన్ను ఉండవచ్చు దానిని ని బలంతో అక్కడి నుండి ఇక్కడికి జరపాలి అన్నాడు. శక్తీ కి ఏమి అర్ధం కాలేదు Sir ఏంటి అని అడిగింది, నివ్వు సరిగ్గాన్నే విన్నవు  ఆ లాకర్ ని నీ బలంతో ఇక్కడికి జరుపుకొనివచ్చి ఇదుగో ని Oppointment latter ఇది తీసుకోని Job లో వెంటనే Join అవ్వచ్చు అన్నారు. వేరే దరి లేక ప్రయత్నిధం అని లాకర్ వద్దకు వెల్లింది జరపడానికి ప్రయత్నించింది అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఆ అమ్మాయి చూసి నవ్వుకుంటున్నారు ,ఇన్తేన నీ బలం అని ఎగతాళి చేస్తున్నారు, తాను ప్రయత్నిస్తూ ఉంది కానీ ఒక్క మిల్లి Miter కూడా జరగట్టల్లేదు. ఏమ్మ ఏమి పరవాలేదు ఒక గంట Time ఇస్తాం బలాన్నంతా కూడగలుపుకొని ప్రయత్నించు అంటూ పగలబడి నవ్వుతున్నారు. తనకు ఏడుపు వస్తుంది ఏమి చేయాలో అర్దమవడంలేదు రాకరాక వచ్చిన అవకాశం తన మీద ఆదరా పడ్డ కుటుంబ సభ్యలు గుర్తుకువచ్చారు వాళ్ళ కోసం ఇది చేయాలి లేదా చావాలి రోండే మార్గాలు ,కానీ అది తన శారీరక సామర్థ్యం కంటే చాల పెద్ద పని చేయలేను అని ఓటమిని ఒప్పుకుంది. ఏడుస్తూ నావల్ల కాదు Sir ఒక ఆడపిల్ల ఇంత బరువు నెట్టలేదని మీక్కూడా తెలుసు కానీ నన్ను ఎలాగైనా వెనక్కు పంపించాలి అని మీ ఆలోచన అయితే ముందే చెపితే నేనే వెళ్లిపోయేదాన్ని కదా ఎందుకు నన్ను ఏడిపించారు అని వాళ్ళని తిట్టి ఏడుస్తూ బయటికి వచ్చేసింది అంత దిన స్థితిలో ఉన్న ఒక ఆడపిల్లని చూసి హేళన చేస్తున్న ఈ సమాజం ఫై చిరాకు వచ్చి ఇక తన తల్లితండ్రులకు తాను భారం కాకూడదని చావడానికి పక్కనే ఉన్న నది వైపే తన అడుగులు కదిలాయి . దూకడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరో తనను వెనక్కు లాగారు తిరిగి చూసే సరికి తనను ఇంటర్వ్యూ చేసిన ఒక వ్యక్తి నువ్వు ఏడుస్తూ వచ్చినపుడే నాకు అర్ధం అయిన్ది ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని అందుకే ని వెనక వచ్చాను, ని చదువు ఓటమికి బయపడి చావు అని చెప్పిందా, ఇంత చిన్న దానికి చనిపోవడానికా ని తల్లితండ్రులు ఇంత కష్ట పాడి చదివించింది ని బలంతో ఒక టన్ను బరువు నెట్టలేకపోయావా నువ్వు ఆలోచిస్తే టన్ను ఏంటి పది టన్నులు ఈడ్చి అవతల పడేసే దానివి ని బలమేంటో నీకు తెలియదా చెబుతాను విను ని కుటుంబం ని బలం, ని స్నేహితులు ని బలం ,ని బంధువులు ని బలం, మేము నీకు ఒక గంట సమయం ఇస్తాం ని బలాన్ని కూడగలుపుకో అన్నప్పుడు వాళ్లకు Phone చేసి వాళ్ళ సహాయం తీసుకోని ఉండాలిసింది వాళ్ళ బలాన్ని ని బలంగా  ఉపయోగించుకొని ఉండాలసింది.  ఇప్పడు నివ్వు కేవలం శక్తివి జీవితంలో నీకు పరిచయం అయ్యే ప్రతి ఒక్కరిని  ని బలంగా మార్చుకుంటే పొతే నివ్వు శక్తివి కాదు ఆది  పరాశక్తివి అవిపోతావ్  ని కోసం పనిచేయడానికి ని రెండు చేతులకు సాయం వదల చేతులు వచ్చేస్తాయి ని మెదడుకు సాయం అనేక మెదడులు ని కోసం ఆలోచించడం మొదలుపెడతాయి నీకో విషయం తెలుసా Billgates ఒక్క నిముషంలో 1736685/-రూపాయలు సంపాదిస్తాడు అది అంత తన ఒక్కడి కష్టం కాదు తన కింద తనకోసం ఆలోచించే 181160 మెదళ్ళు 302326 చేతులా కష్టం అంటే Billgates ఒక్క నిముషంలో సంపాదించేంత కాదు ని కుటుంబా ఆర్థిక ఇబ్బందులు ప్రపంచంలో ధనానికి లోటు లేదు కానీ దాన్ని నీవైపు ఆకర్షించడం రావట్లేదు అంతే ఈ  ప్రపంచంలో ని కోసం పనిచేసే చేతులకు లోటు లేదు కానీ నీకు వాటిని నీకోసం పని చేయిన్చుకోవడం రావట్లేదు అంతే పూర్వం రాజులూ తమ రాజ్యంలోని యువకులను తీసుకోని బలశాలులుగా తీర్చిదిద్ది వారి బలాన్ని తమ బలంగా మార్చుకొని ఇతర భూభాగాలని ఆక్రమించి తమ రాజ్య విస్తరణ చేసుకునేవారు వారు దీనికి పెట్టె పెట్టుబడి ఆ యువకుల కుటుంబాలకు తిండి పెట్టడం సౌకర్యాలు కల్పించడం అంతే నీవు ఒక Manager Job కి వచ్చినప్పుడు ని వెనుక సైన్యం ఏముంది దాని బలం ఏంటి ఏవారెవ్వరు ఏ ఏ విషయాల్లో ఉపయోగపడతారో తెలుసుకోపోతే ఎలా నువు వాళ్ళని మేనేజ్ చేసి ని పనులు చక్కపెట్టుకోగలవ్ ఇంటికి వేళ్ళు రేపు వచ్చి ఉద్యోగంలో Join ఆవు రేపటినుంచి ని మెదడు ఇచ్చే ఆజ్ఞలను పాటించేందుకు 400 చేతులు సిద్ధంగా ఉంటాయీ All The Best అని చెప్పి వెళ్ళిపోయాడు. 


ఇది కదా ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే 

అరిస్టాటిల్ చెప్పినట్టు మానవుడు సంఘ జివి అంటే మనం మన పక్క వారి సహాయం లేకుండా బ్రతకలేము.

 ఆలా ఏంత మంది మీకు సహాయం చేయడానికి మీ కోసం పని చేయడానికి సిద్ధం గ ఉంటారో మీరు అంత గొప్ప వారు అవుతారు 

తెలివి తక్కువ వారు ఒంటరిగా తమ శక్తిని మాత్రమే బ్రతకడానికి ఉపయోగిస్తూ సాధరణ మధ్య తరగతి జీవితాన్ని గడుపుతారు. తెలివైన వారు తమ చుట్టూ ఒక నెటవర్కని నిర్మిస్తారు.

 నివ్వు ని కాలాన్ని దేని కోసం వినియోగిస్తునవ్ ని చేతిలో ఉన్న సమయం ని మొదటి బలం ఆస్తి ఈ ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నీకోసం పని చేసే ధనాన్ని జనాన్ని సంపాదించ్చు .

Post a Comment

0 Comments